Tuesday, January 19, 2021

LATEST ARTICLES

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత

జగన్ సర్కార్ బంపర్ ఆఫర్.

జగన్ సర్కార్ బంపర్ ఆఫర్.. _ నకిలీ మందులపై సమాచారమిస్తే రివార్డు! నకిలీ మందులు విక్రయిస్తూ కేటుగాళ్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.

మైండ్ గేమ్ మాయలేడి !

ప్రియుడిని చంపి.. భర్త "ఆధార్" ఆధారాలుగా వదిలి.. పోలీసుల కళ్ళు కప్పేందుకు యత్నం తీగలాగి డొంకను కదిలించిన గుంటూరు అర్బన్ పోలీసులు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అమ్మిరెడ్డి

ఇకపై కర్చీఫ్ కట్టుకున్న ఫైన్ విధిస్తారు అంట. జర జాగ్రత్త మరి.

మాస్కులకు బదులు ఖర్చీఫ్,రుమాలు, కట్టుకొని రోడ్ల మీదకు వస్తున్న వారికి మొదటి సారిగా 120 రూపాయలు ఫైన్ వేస్తున్నాము అలాగే ఇంకోసారి కనబడితే 500 ఆ పైన ఫైన్ వేస్తామని ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకోవాలని

విచిత్ర సంఘటన

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి తండాలో నిర్మిస్తున్న వైకుంఠధామం లో 2 రోజుల క్రితం ఒక శునకం వైకుంఠ ధామం లోని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి లోపటి నుండి గడియ పెట్టుకోవడంతో అందులోనే బందీగా మిగిలిపోయింది. ఈరోజు వైకుంఠధామం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ రాములు నాయక్ అక్కడికి వెళ్లి ఇంకా కొంచెం కలర్ మిగిలి ఉండగా వేయిస్తా మనీ రూము తలుపులు తీసే ప్రయత్నం చేయగా లోపలి నుంచి గడియ వేసి ఉంది

బాలుడి హత్య కేసులో గ్రామ వాలంటీరుతో సహా ఏడుగురు నిందితులు అరెస్టు.

ఇంటిఓనర్ చాంద్ బాష తన సెల్లును భరత్ అనే బాలుడు చోరీ చేశాడని పెదనాన్న శివయ్య, కుమారుడు అశోక్ కుమార్లు సెల్ ఫోన్ విషయమై మందలించగా చోరీ చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. అయితే ఆ సెల్ ఫోన్ ఇంటి ఓనర్ చాంద్ బాషకు అమ్మినట్లు బాలుడు తండ్రి చెప్పాడు. అశోక్, రాజేష్, రవిలు బాలుడిని వెంటబెట్టుకుని ఇంటిఓనర్ చాంద్ బాషను అడిగారు. ఆగ్రహించిన చాంద్ బాష, ఇంటి అద్దెకు ఉంటున్న మోహన్ లు బాలుడిని చితకబాదారు.

పోలిస్ వారి హెచ్చరిక

కారేపాకం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా కోవిడ్-19 కరోన వైరస్ సోకటం కారణం గా కారేపాకం గ్రామం ను ఈరోజు నుండి రెడ్ జోన్ గా పరిగనించటం జరిగింది కావున గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఎవ్వరు బయట తిరగకుండా మాస్క్ ధరించి సమాజికదురాన్ని పాటించవలెను.

నెల్లూరుజిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

నెల్లూరుజిల్లా లో క్షుద్ర పూజలు కలకలం ఉదయగిరి పట్టణంలోని కావలి మార్గంలో గల అటవీ శాఖప్లాంటేషన్ క్షుద్రపూజలు కలకలం.

అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా.

అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి ఒక లక్ష రూపాయల విలువ చేసే 22కేజీల గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ,తరలిస్తున్న నిందితులను, అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసిన, సంఘటన సోమవారం మండలం లో చోటుచేసుకుంది.

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....

Recent Comments