సాఫ్ట్ వేర్ శారదా'కథనంపై స్పందించిన సోనూసూద్
హైదరాబాద్: ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాఫ్ట్వేర్ శారదకు...
కరోనా వైరస్ విషయంలో ప్రజలలో నెలకొన్న సందేహాలకు, భయాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వారు జారీ చేసిన 16 జవాబులు, సూచనలు తప్పకుండా, ఓపికగా చదవండి, ఇతరులను...
సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....
వరంగల్ జిల్లా హసన్‌పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్‌పర్తి లోని గురుకులంలో...
హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది.
బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.....
ఖమ్మం : మెడిసిన్ తయారీలో ఉపయోగించే నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపును విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ పసుపు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ.....