Sunday, January 17, 2021
Home District అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం.

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

అన్నదమ్ములు జానపాటి సత్యనారాయణ(38),జానపాటి అంజి(34) లను ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా గొడ్డళ్ళతో నరికి చంపిన దుండగులు.

సరిగ్గా ఏడాది క్రితం చిన్న తమ్ముడు హరి భార్యతో అక్రమసంభంధం పెట్టుకున్న నేపథ్యంలో ఓ యువకుడి(రోహిత్) హత్య.

ఆ కేసులో ఇటీవలే జైల్ కి వెళ్లి వచ్చిన ఇద్దరు సోదరులు అంజి, హరి.

రేపు కోర్టు వాయిదా నేపథ్యంలో ముగ్గురు సోదరులూ ఇంట్లోనే ఉంటారని భావించి హాత్యకు పథకం పన్నిన ప్రత్యర్ధులు.

సంఘటన స్థలానికి చేరుకున్న మిర్యాలగూడలో డీఎస్పీ వెంకటేశ్వరరావు.

పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share