కారేపాకం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా కోవిడ్-19 కరోన వైరస్ సోకటం కారణం గా కారేపాకం గ్రామం ను ఈరోజు నుండి రెడ్ జోన్ గా పరిగనించటం జరిగింది కావున గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఎవ్వరు బయట తిరగకుండా మాస్క్ ధరించి సమాజికదురాన్ని పాటించవలెను. మన గ్రామం నుండి వేరే గ్రామానికి, వేరే గ్రామం నుండి మన గ్రామానికి రాకపోకలను రద్దుచేయటం జరిగింది మరియు ప్రజలు తమ ఉద్యోగ రీత్యా కూడా గ్రామము నుండి వెళ్లకూడదని తెలియజేస్తున్నాం. ఎవరైనా రెడ్ జోన్ నిబంధనలును పాటించని ఎడల వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని వరదయ్యపాలెం పోలీస్ వారు తెలియచేసారు