Monday, September 28, 2020
Home District అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా.

అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా.

అంబులెన్స్ ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసి ఒక లక్ష రూపాయల విలువ చేసే 22కేజీల గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని ,తరలిస్తున్న నిందితులను, అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేసిన, సంఘటన సోమవారం మండలం లో చోటుచేసుకుంది. ఈమేరకు సిఐ రామకృష్ణమాచారి,ఎస్ఐ సుధాకర్ రెడ్డి లు మాట్లాడుతూ.. విజయనగరం నుండీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు ఆసుపత్రి అంబులెన్స్ లో ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు నటిస్తూ అందులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో గండ్రాజుపల్లె వద్ద వాహనం ఆపి తనిఖీ చేసామన్నారు.అందులో గంగు నాయుడు, వరపుకుమార్,వినోద్,తేజ అను ముద్దాయిలను అరెస్టు చేసి పలమనేరు జెఎఫ్ సిఎమ్ కోర్ట్లో హాజరు పరిచామని అధికారులు తెలిపారు. ఇందులో తహసీల్దార్ బెన్నురాజు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share