Tuesday, January 19, 2021
Home National ఇక నుంచి చెవులు మూయాల్సిందే

ఇక నుంచి చెవులు మూయాల్సిందే

కరోనా వైరస్ సోకకుండా ముక్కు నోటికి మాస్క్ పెట్టుకుంటున్నారు.ఈ మధ్య కళ్ళ ద్వారా వస్తుందని కళ్ళజోళ్ళు పెస్ కవర్ లు వాడుతున్నారు.పరిశోధనలో చెవుల ద్వారా వైరస్ సోకుతుందని పసిగట్టారు.ఇక నుంచి చెవ్వులు మూసివేయాల్సిందే.
పేషెంట్ల చెవుల్లో కూడా కరోనా వైరస్ ఉందని స్పష్టమైంది. చెవి మధ్యలో ఆ వైరస్ ఉనికి కనిపించింది. ఆ ప్రదేశాన్ని మస్టాయిడ్ (Mastoid) ఏరియా అంటారు. అదో మెత్తని ఎముక భాగం. చెవి వెనకవైపున అది ఉంటుంది. చెవి మధ్యలో మూడు చిన్న ఎముకలు ఉంటాయి. అవి మనకు ధ్వని వినిపించేలా చేస్తాయి. అక్కడ ఈ వైరస్ ఉందని తేలింది. ఈ పరిశోధన వివరాల్ని JAMA ఓటోలారిన్గోలోజీ అనే జర్నల్‌లో రాశారు. (credit – NIAID)

Pop Art Frustrated Man Closed Ears with Fingers. Ignorance Concept. Vector illustration

ఈ అధ్యయనంలో మూడు కరోనా పాజిటివ్ శవాల్ని పరిశీలించారు. ఒకటి 80 ఏళ్ల ముసలామెది కాగా… మిగతా రెండూ ఓ పురుషుడు, స్త్రీకి సంబంధించినవి. వాళ్లిద్దరి వయసూ 60 ఏళ్లు. ఈ ముగ్గురూ పోస్ట్‌మార్టాలకు 48, 16, 44 గంటల ముందు చనిపోయారు. పోస్ట్‌మార్టం చేసిన నిపుణులు… మస్టాయిడ్‌లను తొలగించి… పరిశోధించారు. ఇప్పుడు పరిశోధకుల ముందు ఓ సవాల్ ఎదురైంది. ఏంటంటే… గాలి ద్వారా ఈ వైరస్ చెవుల్లోకి వెళ్లిందా లేక… ముక్కు, నోరు లేదా కళ్ల ద్వారా లోపలికి వెళ్లిన వైరస్ లోపలి నుంచి చెవుల్లోకి చేరిందా అనే డౌట్ ఉంది. దీనిపై అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని పరిశోధకులు తెలిపారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share