Thursday, June 10, 2021
Home District ఇచ్చిన మాటను నిలుపుకున్న సోనూ సూద్ || సోనాలిక ట్రాక్టర్ ఏజెన్సీతో మాట్లాడి రైతుకు ఇంటికే...

ఇచ్చిన మాటను నిలుపుకున్న సోనూ సూద్ || సోనాలిక ట్రాక్టర్ ఏజెన్సీతో మాట్లాడి రైతుకు ఇంటికే పంపిన సోనూసూద్.

రెండు ఎద్దులకు బదులు… ట్రాక్టరు ఇస్తున్నాడు… మనసున్న మా రాజు.. సోనూసూద్.

చిత్తూరు జిల్లా రైతుకు చేయూతనిచ్చేందుకు ప్రముఖ సినీనటుడు సోనూ సూద్ ముందుకు వచ్చారు. తండ్రి వ్యవసాయ పనులళల కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియోలో చూసిన ఆయన చాలా ఆవేదన చెందారు. వెంటనే ఆయన ట్వీట్ చేస్తూ రేపు ఉదయానికల్లా సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై ఆ ఆడపిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవచ్చని ట్వీట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన వేరుశెనగ రైతు తన పొలంలో దున్నడానికి ఎద్దులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలే ఖరీఫ్ సీజన్ కావడంతో … అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే… వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. మిడియా ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు.

Like & Share

2 COMMENTS

  1. #SoonuSoodh He Is Real Hero Of India, Great Work Sonusoodh garu meelanti varini E Janmalo Inkokarini Chudalem.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share