Friday, August 7, 2020
Home Zonal అండగుండాల గ్రామం లో, Dr. B.R. అంబేద్కర్ గారి, పూలే - అంబేద్కర్ ఆశయ సాధన...

అండగుండాల గ్రామం లో, Dr. B.R. అంబేద్కర్ గారి, పూలే – అంబేద్కర్ ఆశయ సాధన సమితి [PAASS]

SPSR నెల్లూరు:తడ మండలం పరిధిలోని అండగుండాల గ్రామం లో, Dr. B.R. అంబేద్కర్ గారి, పూలే – అంబేద్కర్ ఆశయ సాధన సమితి [PAASS], ఇవ్వాలా ఉదయం కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి.పెంచులయ్య గారు మరియు K.V.కృష్ణయ్య గారు మాట్లాడుతూ, Dr.Br.అంబెడ్కర్ గారి ఆశయాలు గురించి,వెనుక పడిన అగ్రకులం లో sc,st,bc వాళ్ళని వివరిస్తూ , మనం ఒక యూనిటీ గా.. ఉండి,నా అనుకోకుండా మన అనుకొని అందరూ అదే బాటలో నడవాలి అని చెప్పడం జరిగింది, ఆ.. సమావేశంకి ముఖ్య కారణం ప్రతి పంచాయతీ నుండి.. ఇద్దరు వ్యక్తులను ఎంచుకొని అలాగే తడ మండలంలో ఉన్నా, 18 పంచాయతీ లో ఉన్న వారు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు, అంతే కాకుండా ప్రతి నెలలో 4’వ ఆదివారం కమిటీని ముందుకు తీసుకొని వెళ్లే మార్గం చూపించారు.

ఈ కమిటీలో మల్లెపల్లి రఘు గారు, డి. పెంచులయ్య గారు, కమలాకర్ గారు, అశోక్ గారు, K.V. కృష్ణయ్య తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత || PUBLICMEDIA

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత https://youtu.be/_hFTWRiEdvE కర్ణాటక నుంచి ఆంధ్రా...

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు.. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం కడప...

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత
Like & Share