Friday, August 7, 2020
Home State హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ

హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ

హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది.

లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.

ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు.

గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగటివ్‌ వచ్చింది.

అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్‌ ఛాయ్‌ తాగారు.

టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్‌కు మూడో సారి పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత || PUBLICMEDIA

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత https://youtu.be/_hFTWRiEdvE కర్ణాటక నుంచి ఆంధ్రా...

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు.. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం కడప...

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత
Like & Share