సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి తండాలో నిర్మిస్తున్న వైకుంఠధామం లో 2 రోజుల క్రితం ఒక శునకం వైకుంఠ ధామం లోని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి లోపటి నుండి గడియ పెట్టుకోవడంతో అందులోనే బందీగా మిగిలిపోయింది. ఈరోజు వైకుంఠధామం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ రాములు నాయక్ అక్కడికి వెళ్లి ఇంకా కొంచెం కలర్ మిగిలి ఉండగా వేయిస్తా మనీ రూము తలుపులు తీసే ప్రయత్నం చేయగా లోపలి నుంచి గడియ వేసి ఉంది
కారేపాకం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా కోవిడ్-19 కరోన వైరస్ సోకటం కారణం గా కారేపాకం గ్రామం ను ఈరోజు నుండి రెడ్ జోన్ గా పరిగనించటం జరిగింది కావున గ్రామ ప్రజలు చాలా జాగ్రత్తగా ఎవ్వరు బయట తిరగకుండా మాస్క్ ధరించి సమాజికదురాన్ని పాటించవలెను.
సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....
వరంగల్ జిల్లా హసన్‌పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్‌పర్తి లోని గురుకులంలో...
హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది.
బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.....
ఖమ్మం : మెడిసిన్ తయారీలో ఉపయోగించే నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపును విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ పసుపు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ.....