అమరావతి
ఏపి హెల్త్ బులిటెన్ విడుదల
ఏపిలో రికార్డ్ స్ధాయిలో కరోనా పాజిటవ్ కేసులు
గడిచిన 24 గంటల్లో కొత్తగా 7893 కరోనా పాజిటివ్ కేసులు,52మరణాలు
దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88671
గడిచిన 24 గంటల్లో మొత్తం 53681 శాంపిల్స్ పరీక్ష
ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 985