ప్రముఖ, ప్రజా ఉద్యమాల చైతన్య ఉమ్మడి రాష్ట్రాల ప్రజానాయకుడు ఎం.బి.సి. రథసారథి ఉప్పుమాగులూరి సాంబశివరావు 69 హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా కారణంగా శనివారం కన్నుమూశారు.
వీరి స్వగ్రామం బ్రాహ్మణ కోడూరు పొన్నూరు (మండలం) చిన్నప్పటినుంచి అణగారిన వర్గాల ప్రజల పక్షాన ఝటిలమైన సమస్యలపై పోరాటం చేసిన మేధావి.వీరి మరణం తీరనిలోటని ఎం .బి .సి .చైర్మన్ యు. వి. చక్రవర్తి సంతాపం తెలియజేశారు.ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని ఇవ్వడానికి అనుమతులు లేనందున, ఆయన మృత క్రియలు అన్ని తెనాలిలోని తన స్వగ్రామంలో జరుగుతాయని చక్రవర్తి తెలిపారు.