తూర్పుగోదావరి జిల్లా.
చింతూరు డివిజన్ డొంకరయి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత.
44 లక్షల 10 వేలు విలువ గల 1470 కేజీ ల గంజాయి సీజ్.
కంటైనర్ సీజ్ 4 గురు నిందితుల అరెస్ట్ . ఇద్దరు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు డొంకరాయి పోలీసులు.
కంటైనర్ లారీ మరియు
ద్వీచెక్రవాహనం పోలీసులు అధీనంలోకి తిసుకున్నారు