Friday, August 7, 2020
Home Entertainment తెరుచుకొనున్న సినిమా హాళ్లు.. ఎప్పటినుంచో తెలుసా..?

తెరుచుకొనున్న సినిమా హాళ్లు.. ఎప్పటినుంచో తెలుసా..?

దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టు నెలలో తిరిగి ప్రారంభించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా సిఫారసు చేసింది.

సినిమా హాళ్ల పునః ప్రారంభంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని ఐబీ కార్యదర్శి అమిత్ ఖరీ చెప్పారు.

ఆగస్టు 1వ తేదీ లేదా ఆగస్టు 31వ తేదీన దేశంలోని అన్ని నగరాల్లోని సినిమా హాళ్లను పునః ప్రారంభించాలని తాము సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు.

సినిమాహాళ్లలో ఆల్టర్నేట్ సీట్లలో ప్రేక్షకులు కూర్చునేలా చేయాలన్నారు.

ఇక మధ్యలో ఒక వరుసను ఖాళీ ఉంచాలన్నారు. అయితే కేవలం 25 శాతం ప్రేక్షకులతో థియేటర్లను నడపలేమని సినిమా ఓనర్లు చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాగా, కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతబడ్డ సంగతి తెలిసిందే.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత || PUBLICMEDIA

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత https://youtu.be/_hFTWRiEdvE కర్ణాటక నుంచి ఆంధ్రా...

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు.. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం కడప...

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత
Like & Share