అనంతపురం:
గోరంట్ల : మండలం పరిధిలోని మందలపల్లి పంచాయితిలోని కరావులపల్లి తాండా లో 45 గొర్రెలను కాటేసిన కరెంటు
రైతు శంకర్‌నాయక్ కు చెందిన 45 గొర్రెలు విద్యుత్ షాక్ (షార్ట్ సర్క్యూట్) తో మృతి.

తమ జీవనాధారమైన ఈ గొర్రెలు మృతి పై రైతు కన్నీటి పరుంతుడైనాడు
తమ ఆదుకోవాలని రైతు శంకర్‌నాయక్ కోరుకున్నాడు.