🌏చరిత్రలో ఈరొజు🌏

0
31

🌅జూలై 25🌄

🏞సంఘటనలు🏞

1804: హైదరాబాదులో మీర్ ఆలం టాంక్ నిర్మాణం ప్రారంభమయ్యింది

1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ.

1977: భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.

1978: లండన్ లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది

1981: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయముస్థాపించబడింది.

1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు.

1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ

1987: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్పదవిని అధిష్టించాడు.

1992: భారత రాష్ట్రపతిగా శంకర దయాళ్ శర్మ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్పదవిని స్వీకరించాడు.

2002: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

2007: భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.

2009 : దేశంలో ఆర్థిక విలువ గణనీయంగా పెరిగింది .

🌻🌻జననాలు🌻🌻

1901: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)

1935: కైకాల సత్యనారాయణ, తెలుగు సినీ నటుడు.

1952: లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు

1955: చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి 12వ లోకసభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది

1978: లూయీస్ బ్రౌన్, తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ .

1984: నారా రోహిత్,సినీ నటుడు, నిర్మాత

🌹🌹మరణాలు🌹🌹

1909: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (జ.1852)

2009: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (జ.1928).

2015: చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932).

2019: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944)

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here