Friday, August 7, 2020
Home District మైనర్ బాలిక పై.. అత్యాచారం చేసిన.. గ్రామ వాలంటీర్ పై.. నిర్భయ కేసు నమోదు..!

మైనర్ బాలిక పై.. అత్యాచారం చేసిన.. గ్రామ వాలంటీర్ పై.. నిర్భయ కేసు నమోదు..!

నెల్లూరు జిల్లా లో

ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువచేయాల్సిన యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. వార్డు వాలంటీరుగా పనిచేస్తున్న ఓ యువకుడు ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పొదలకూరు సీఐ గంగాధర్‌రావు తెలిపిన వివరాలు…

మండలంలోని ఓ గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న పవన్‌కళ్యాణ్‌ అనే యువకుడు తన ఇంటి పక్కన ఉన్న బాలిక ఇంటికి గురువారం మధ్యాహ్నం వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సెల్‌ఫోన్లో బొమ్మలు చూపిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీరుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత || PUBLICMEDIA

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత https://youtu.be/_hFTWRiEdvE కర్ణాటక నుంచి ఆంధ్రా...

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు.. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం కడప...

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత
Like & Share